అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tamannaah: తళుక్కున మెరిసిన తమన్నా - చూడగానే కళ్లు జిగేల్మంటాయ్!
తమన్నా భాటియా
![తమన్నా భాటియా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/b03914c0290c25510bbc26d7d2c9a7be1666634741551217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit:Tamannaah/Instagram
1/8
![టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక ఆఫర్లతో దూసుకుపోతోంది. ఆన్ స్క్రీన్ లో అందంతో ఆకట్టుకునే మిల్కీబ్యూటీ ఆఫ్ స్క్రీన్ లోనూ తగ్గేదే లే అంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/8c686744bedd660e62692c90241f0ca680f4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక ఆఫర్లతో దూసుకుపోతోంది. ఆన్ స్క్రీన్ లో అందంతో ఆకట్టుకునే మిల్కీబ్యూటీ ఆఫ్ స్క్రీన్ లోనూ తగ్గేదే లే అంటోంది.
2/8
![హీరోయిన్ గా మెప్పించింది, ప్రత్యేక పాటల్లో సత్తాచాటుకుంది..విలన్ గానూ తిరుగులేదు అనిపించుకుంది. నితిన్ 'మాస్ట్రో' సినిమాలో తమన్నా విలన్‌గా నటించింది. హిందీ అంధాదున్ సినిమాలో టబు పోషించిన నెగెటివ్ రోల్‌ను తెలుగులో తమన్నా చేసింది. రీసెంట్ గా తమన్నా 'బబ్లీ బౌన్సర్' అంటూ ఓటీటీలోకి వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/90b2b4ee2db587ed6327d4560bfa50abc497f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ గా మెప్పించింది, ప్రత్యేక పాటల్లో సత్తాచాటుకుంది..విలన్ గానూ తిరుగులేదు అనిపించుకుంది. నితిన్ 'మాస్ట్రో' సినిమాలో తమన్నా విలన్‌గా నటించింది. హిందీ అంధాదున్ సినిమాలో టబు పోషించిన నెగెటివ్ రోల్‌ను తెలుగులో తమన్నా చేసింది. రీసెంట్ గా తమన్నా 'బబ్లీ బౌన్సర్' అంటూ ఓటీటీలోకి వచ్చింది.
3/8
![పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికీ 50 సినిమాలు పైగా చేసి తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సత్తా చాటుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/7d9fb9e2bac7a92690ace86b5c1c0aae2866e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికీ 50 సినిమాలు పైగా చేసి తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సత్తా చాటుకుంది
4/8
![మంచి పాత్రలు ఎంపికచేసుకుంటూ..గ్లామర్ రోల్స్ లో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది తమన్నా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/2f57926b1244de5bcc0f1beca6356cda1a035.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచి పాత్రలు ఎంపికచేసుకుంటూ..గ్లామర్ రోల్స్ లో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది తమన్నా
5/8
![తాజాగా తమన్నా షేర్ చేసిన ఫొటొస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. దీపంలా వెలగండి అని తమన్నా ఫొటోస్ తో పాటూ షేర్ చేసిన కామెంట్ చూసి వహ్వా అంటున్నారంతా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/02779157b5d76f17d9ce27f581df9eecd261d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తమన్నా షేర్ చేసిన ఫొటొస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. దీపంలా వెలగండి అని తమన్నా ఫొటోస్ తో పాటూ షేర్ చేసిన కామెంట్ చూసి వహ్వా అంటున్నారంతా.
6/8
![తమన్నా (Image credit:Tamannaah/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/695adc0480b0de824972fe57c7626ab3b9e69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమన్నా (Image credit:Tamannaah/Instagram)
7/8
![తమన్నా (Image credit:Tamannaah/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/ece267c6707952ab710b022f9d49402ab899f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమన్నా (Image credit:Tamannaah/Instagram)
8/8
![తమన్నా (Image credit:Tamannaah/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/24/01527a6602c179ce05e7c380ac72038ffb3eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమన్నా (Image credit:Tamannaah/Instagram)
Published at : 24 Oct 2022 11:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion