అన్వేషించండి
Advertisement

Tamanaah Latest Photos: రోజురోజుకు మరింత రెచ్చిపోతున్న తమన్నా - వెరైటీ చీరకట్టులో మిల్కీ బ్యూటీ సోకుల విందు
Tamannaah Bhatia: అప్పట్లో పెద్దగా సోషల్ మీడియాను పట్టించుకోని తమన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక తరచూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది.

Image Credit:tamannaahspeaks/Instagram
1/6

Tamannaah Bhatia Latets Photos: ఈ మధ్య తమన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
2/6

ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ వెండితెరపై అరుదుగా కనిపిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ జోరు చూపిస్తుంది.
3/6

తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచిన తమన్నా తన హాట్ లుక్‌తో నెట్టింట హీట్ పెంచుతుంది.
4/6

ముఖ్యంగా విజయ్ వర్మతో రిలేషన్‌ని ఆఫీషియల్ చేసినప్పటి నుంచి ఈ మిల్కీ బ్యూటీ మరింత రెచ్చిపోతుంది. అంతకుముందు పెద్దగా సోషల్ మీడియాను పట్టించుకోని ఆమె కొంతకాలంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక వరుసగా ఫోటోలు షేర్ చేస్తుంది.
5/6

కాగా ఇటీవల గ్రీన్ డ్రెస్‌లో రొమాంటిక్ లుక్‌తో షాకిచ్చిన ఆమె తాజాగా డిఫరెంట్ చీరకట్టులో అందాలు ఆరోబోసింది. గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీకి గోల్డ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ కాంబినేషన్‌లో వెరైటీగా చీరకట్టింది.
6/6

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఏంటీ తమన్నా సమ్మర్ మరింత హీట్ పెంచేస్తున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 30 Mar 2024 07:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion