అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Taapsee Pannus Photos: రెడ్ శారీలో ఢిల్లీ బ్యూటీ మెస్మరైజింగ్ లుక్ - పెళ్లయ్యాక తాప్సీ మరింత మెరిసిపోతోంది
Taapsee Pannu Photos: కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ కే పరిమితమైన తాప్సీ..ఇప్పుడు బడా స్టార్ల మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకెళుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది...
![Taapsee Pannu Photos: కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ కే పరిమితమైన తాప్సీ..ఇప్పుడు బడా స్టార్ల మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకెళుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/c5daad7a401e55718a62b1c44721244b1717732801141217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ (Image credit: Instagram)
1/5
![కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ..ఇప్పుడు బడా స్టార్ల మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకెళుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది...తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో తాప్సీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎర్రచీరలో ఢిల్లీ బ్యూటీ అదిరింది అంటున్నారు నెటిజన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/000c0f65c3475a4ce2369e2ddb73d6787da80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ..ఇప్పుడు బడా స్టార్ల మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకెళుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది...తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో తాప్సీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎర్రచీరలో ఢిల్లీ బ్యూటీ అదిరింది అంటున్నారు నెటిజన్లు
2/5
![తన ప్రియుడు మాథియాస్ బోని పెళ్లిచేసుకున్న తాప్సీ..పెళ్లి తర్వాత పిక్స్ షేర్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఎవ్వరికీ ఎలాంటి హింట్ ఇవ్వకుండానే సైలెంట్ గా వివాహబంధంలోకి అడుగుపెట్టేసింది. కెరీర్ విషయంలో ఎలాంటి మార్పులు లేవన్న ఢిల్లీ బ్యూటీ వరుస ప్రాజెక్టులతో బిజీగానే ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/e15918e35d73f5203e390ba2cf26eaf2f62a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన ప్రియుడు మాథియాస్ బోని పెళ్లిచేసుకున్న తాప్సీ..పెళ్లి తర్వాత పిక్స్ షేర్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఎవ్వరికీ ఎలాంటి హింట్ ఇవ్వకుండానే సైలెంట్ గా వివాహబంధంలోకి అడుగుపెట్టేసింది. కెరీర్ విషయంలో ఎలాంటి మార్పులు లేవన్న ఢిల్లీ బ్యూటీ వరుస ప్రాజెక్టులతో బిజీగానే ఉంది
3/5
![కెరీర్ పరంగానే కాదు...యాడ్స్ లోనూ తాప్సీ దుమ్ముదులిపేస్తోంది. ఆ మధ్య పాపులర్ బ్రాండ్ ఇన్నర్ దుస్తులను ప్రమోట్ చేసిన తాప్సీ అల్ట్రా స్టైలిష్ ఫోజులతో హీటెక్కించింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసిన తాప్సీ..ఇప్పుడు బడాస్టార్స్ తో ఆఫర్స్ అందుకుంటోంది. కొన్ని నెలల కిందట షారుఖ్ ఖాన్ తో కలసి నటించిన డంకీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా ఆ మూవీలో తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/99320bca23cba1df829ce0d033adedd79873a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కెరీర్ పరంగానే కాదు...యాడ్స్ లోనూ తాప్సీ దుమ్ముదులిపేస్తోంది. ఆ మధ్య పాపులర్ బ్రాండ్ ఇన్నర్ దుస్తులను ప్రమోట్ చేసిన తాప్సీ అల్ట్రా స్టైలిష్ ఫోజులతో హీటెక్కించింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసిన తాప్సీ..ఇప్పుడు బడాస్టార్స్ తో ఆఫర్స్ అందుకుంటోంది. కొన్ని నెలల కిందట షారుఖ్ ఖాన్ తో కలసి నటించిన డంకీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా ఆ మూవీలో తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి
4/5
![ప్రస్తుతం ‘ఓ లడ్కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’, ‘ఖేల్ ఖేల్ మే’.. సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉన్న బ్యూటీ..సౌత్ లో ఆఫర్స్ వస్తే నటించేందుకు సిద్ధం అంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/e26c5852eca56e889aeef1deb02c45560fc41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ‘ఓ లడ్కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’, ‘ఖేల్ ఖేల్ మే’.. సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉన్న బ్యూటీ..సౌత్ లో ఆఫర్స్ వస్తే నటించేందుకు సిద్ధం అంది.
5/5
![తాప్సీ నటిగానే కాకుండా నిర్మాతగాను సొంత బ్యానర్ లో సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు వేసుకుంటోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/11c43eadacd85613526d8539e8b482fc07315.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ నటిగానే కాకుండా నిర్మాతగాను సొంత బ్యానర్ లో సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు వేసుకుంటోంది
Published at : 07 Jun 2024 09:44 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement