అన్వేషించండి
Taapsee Pannu : పారిస్ వీధుల్లో సంప్రదాయ లుక్ లో తాప్సీ మెరుపులు..ట్రెండ్ ని అస్సలు మిస్సవలేదు!
Taapsee Pannu Latest Photos : హీరోయిన్ తాప్సీ పారిస్లో జరుగుతున్న ఒలిపింక్స్ వేడుకలకు తన భర్తతో కలసి హాజరైంది. ట్రెండీగా కనిపిస్తూనే ట్రెడిషనల్ లుక్ లో సందడి చేస్తోంది తాప్సీ...
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)
1/7

సౌత్ లో వరుస సినిమాల్లో నటించిన తాప్సీ బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఓ వెలుగు వెలుగుతోంది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న తాప్సీ సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. లేటెస్ట్ గా తాప్సీ షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
2/7

పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ కి హాజరైన సందర్భంగా అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ షేర్ చేసింది తాప్సీ. ట్రెడిషనల్ డ్రెస్ లో ట్రెండీగా కనిపిస్తోంది ఢిల్లీ బ్యూటీ..
Published at : 04 Aug 2024 12:44 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















