అన్వేషించండి
Taapse Pannu : బికినీలో మెరిసిన తాప్సీ.. బ్లాక్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా ఉందిగా
Taapse Pannu Latest Photos : హీరోయిన్ తాప్సీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పెళ్లి తర్వాత బికినీలో ఫోటోషూట్ చేసి దానిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Taapsee Pannu)
1/6

హీరోయిన్ తాప్సీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ బికినీ వేసుకుని సూపర్ హాట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Taapsee Pannu)
2/6

జుట్టును పోనిటైయిల్ వేసుకుని.. చెవులకు రింగులను పెట్టుకుని పోటోషూట్ చేసింది. ఈ బ్లాక్ బికినీపై ఆరెంజ్ కోట్ వేసి అందంగా కనిపించింది. (Image Source : Instagram/Taapsee Pannu)
Published at : 30 Jun 2024 07:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















