అన్వేషించండి
Supritha with RGV : రామ్ గోపాల్ వర్మతో ఫోటోలు దిగిన సుప్రీత.. సినిమా కోసమేనా? వైరల్ అవుతున్న ఫోటోలు
Supritha with Ram Gopal Varma : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత మరికొన్ని రోజుల్లో హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఈ భామ తాజాగా డైరక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి ఫోటోలు దిగింది.
రామ్ గోపాల్ వర్మతో సుప్రీత(Images Source : Instagram/supritha)
1/6

సురేఖ వాణి కుమార్తెగానే కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టులతో పాపూలారిటీ సంపాదించుకుంది సుప్రీత. త్వరలోనే ఓ సినిమాతో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వనుంది.(Images Source : Instagram/supritha)
2/6

ఈ భామ తాజాగా డైరక్ట్ రామ్ గోపాల్ వర్మతో కలిసి ఫోటోలు దిగింది. ఓ పార్టీ ఈవెంట్లో రామ్గోపాల్ వర్మని కలిసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. Master of cinema ❤️🫶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/supritha)
Published at : 02 Apr 2024 12:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















