అన్వేషించండి
Sunny Leone Bikini Photos : బికినిలో సన్నీ లియోన్ - ఫ్యాన్స్‌కు లేటెస్ట్ ట్రీట్
శృంగార తార సన్నీ లియోన్ ప్రేక్షకులకు బికినీ విందు ఇచ్చారు. ఇప్పుడు ఆమె మాల్దీవులలో ఉన్నారు. అక్కడ బికినీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Image courtesy - @sunnyleone/Instagram)
సన్నీ లియోన్ (Image courtesy - @sunnyleone/Instagram)
1/5

విష్ణు మంచు 'జిన్నా' సినిమాలో సన్నీ లియోన్ ఒక కథానాయికగా నటించారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఫ్యామిలీతో కలిసి మాల్దీవులు వెళ్ళారు. (Image courtesy - @sunnyleone/Instagram)
2/5

మాల్దీవులు అంటే బికినీ ధరించి సముద్రపు ఒడ్డున ఫోటోలు దిగడం కంపల్సరీ. సన్నీ లియోన్ కూడా బికినీ ట్రీట్ ఇచ్చారు. (Image courtesy - @sunnyleone/Instagram)
Published at : 13 Sep 2022 10:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















