అన్వేషించండి
Suhasini Maniratnam Photos: 16 ఏళ్ల అమ్మాయిలా ఉన్నావన్న నెటిజన్, ఫన్నీ రిప్లై ఇచ్చిన సుహాసిని మణిరత్నం
image credit : Suhasini /Instagram
1/8

టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని.. అందం, అభినయంతో పాటు తన చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపేడేసిన నటి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ, అక్క, అత్త పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది.
2/8

దర్శకుడు మణిరత్నాన్ని 1988 ఆగస్ట్ 25న పెళ్లి చేసుకున్న సుహాసిని దంపతులకు నందన్ అనే కొడుకున్నాడు.
Published at : 14 Jul 2022 06:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















