అన్వేషించండి
Srinidhi Shetty: స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నా లక్ కలసిరాని కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి!
Srinidhi Shetty Photos: KGF సినిమాతో సక్సెస్ అనుకుందుకున్న శ్రీనిధి శెట్టి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా...కానీ అందం ఉన్నా పెద్దగా లక్ కలసిరాలేదు..ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇవి....
(Image Courtesy : srinidhi shetty/ Instagram)
1/6

KGF మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ అవుతుంది అనుకున్నారంతా. కానీ శ్రీనిధికి లక్ కలసిరాలేదు
2/6

సినిమా ఆఫర్లు వస్తున్నాయి కానీ...కథలు నచ్చకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి. వాస్తవానికి KGF తర్వాత రెమ్యునరేషన్ పెంచేయడం వల్ల ఆఫర్లు పెద్దగా పలకరించలేదనే టాక్ ఉంది
Published at : 25 Jul 2024 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















