అన్వేషించండి
Sreemukhi : శ్రీవారి ఆలయంలో శ్రీముఖి.. మొదటిసారి మెట్లన్నీ ఎక్కి వెళ్లానంటూ పోస్ట్
Sreemukhi Latest Photos : యాంకర్ శ్రీముఖి భక్తి ఎక్కువే. ఈ భామ తాజాగా తిరుమల తిరుపతి వెళ్లింది. వెంకన్న స్వామి దర్శించుకునేందుకు మెట్లేక్కి వెళ్లినట్లు తెలిపింది.

యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreemukhi)
1/6

యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారి దగ్గరకు వెళ్లింది. వాటికి సంబంధించిన పోస్ట్‌లను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/Sreemukhi)
2/6

ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి టెంపుల్‌కి వెళ్లింది శ్రీముఖి. ట్రెడీషనల్ డ్రెస్‌లో ముఖానికి కుంకుమ పెట్టుకుని డివోషనల్ వైబ్స్ తీసుకొచ్చింది. ద(Images Source : Instagram/Sreemukhi)
3/6

ఇప్పటి వరకు పలుమార్లు తిరుపతి వెళ్లినా.. మొదటిసారి మెట్లు ఎక్కి వెళ్లినట్లు శ్రీముఖి తెలిపింది. (Images Source : Instagram/Sreemukhi)
4/6

ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. (Edukondala vaada Venkata Ramana Govinda Govinda 🙏🏻🧿✨🥹 Modati sarlu metlu ekkanu! 🥹 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.Images Source : Instagram/Sreemukhi)
5/6

ఆమె తమ్ముడు, అతనికి కాబోయే భార్య, ఆర్జే చైతూతో కలిసి ఈ తిరుమల ట్రిప్‌కి వెళ్లింది శ్రీముఖి. వీరు శ్రీముఖి చేసే యూట్యూబ్ వీడియోల్లో దాదాపు ఉంటారు. (Images Source : Instagram/Sreemukhi)
6/6

శ్రీముఖి దాదాపు ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోనే వెళ్తోంది. ఇంటర్నేషనల్, వర్క్ పరంగా అయితే సోలోగా వెళ్తుంటుంది.(Images Source : Instagram/Sreemukhi)
Published at : 04 Aug 2024 04:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion