అన్వేషించండి
అద్దాల డ్రెస్ లో జిగేలుమంటున్న అందాల భామ శ్రీముఖి
'Happy New Year' అంటూ విషెస్ పెడుతూ శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
!['Happy New Year' అంటూ విషెస్ పెడుతూ శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/e16effffcd0c177c7e34ba53fa31ecfc1672664816159543_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Sreemukhi/Instagram
1/9
![శ్రీముఖి 'అదుర్స్' షో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/14d911ec424b3f59a20ef697e5c2f08f30ffe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి 'అదుర్స్' షో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. Image Credit: Sreemukhi/Instagram
2/9
![ఆ తర్వాత శ్రీముఖి సినిమాల్లో కూడా చాన్సులు కొట్టేసింది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/811d42413555822e6a264d5bba3beb122775e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత శ్రీముఖి సినిమాల్లో కూడా చాన్సులు కొట్టేసింది. Image Credit: Sreemukhi/Instagram
3/9
![శ్రీముఖి 'నేను శైలజ', 'జులాయి', 'జెంటిల్ మెన్' వంటి సినిమాల్లోని పలు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/ea71c4422950fac445e8cef0be6f8f49e0f14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి 'నేను శైలజ', 'జులాయి', 'జెంటిల్ మెన్' వంటి సినిమాల్లోని పలు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Sreemukhi/Instagram
4/9
![‘ఈ టీవీ’లో ప్రసారమవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్' షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/1114d2b7b4389e321045929c76d064c489fb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఈ టీవీ’లో ప్రసారమవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్' షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. Image Credit: Sreemukhi/Instagram
5/9
![బిగ్ బాస్ సీజన్-3లో రన్నర్ అప్ గా నిలిచి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/1d2d3b4c935995cd51d6fba5a086bcc189c0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ సీజన్-3లో రన్నర్ అప్ గా నిలిచి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. Image Credit: Sreemukhi/Instagram
6/9
![ఈ బ్యూటీ తన అందం, వాక్చాతుర్యంతో యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/3d0838db6f54459cd448d1d5cfa8b67f4ee5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ తన అందం, వాక్చాతుర్యంతో యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sreemukhi/Instagram
7/9
![శ్రీముఖి 2015 దుబాయ్ లో జరిగిన 'South Indian International Movie Awards' కు కో-హోస్ట్ గా వ్యవహరించింది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/1ab00cc61246fa36dfbc0a026b401cb0e3757.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి 2015 దుబాయ్ లో జరిగిన 'South Indian International Movie Awards' కు కో-హోస్ట్ గా వ్యవహరించింది. Image Credit: Sreemukhi/Instagram
8/9
![శ్రీముఖి తన కామెడి టైమింగ్, యాంకరింగ్ స్టైల్ తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/3f71c7120896e710939cb6f2f3e1b5ef046f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి తన కామెడి టైమింగ్, యాంకరింగ్ స్టైల్ తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. Image Credit: Sreemukhi/Instagram
9/9
![శ్రీముఖి ‘ఆహా’లో ప్రసారమవుతున్న 'Dance Ikon' షోలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. Image Credit: Sreemukhi/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/adbfeb6ed9a6b9a931c3ea05cdb9da67384e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి ‘ఆహా’లో ప్రసారమవుతున్న 'Dance Ikon' షోలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. Image Credit: Sreemukhi/Instagram
Published at : 02 Jan 2023 07:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion