అన్వేషించండి
Sreleela Latest Photos: రెడ్ డ్రెస్‌లో శ్రీలీల హాట్ ట్రీట్ - మత్తు కళ్లతో మతిపోగోడుతున్న బ్యూటీ
Sreeleela: తగ్గేదే లే అంటూ శ్రీలీల తన ఫోటోలు షేర్ చేస్తుంది. గ్యాప్ కూడా లేకుండ వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.
Image Credit: sreeleela14/Instagram
1/6

Sreeleela in Dress సోషల్ మీడియాలో శ్రీలీల వ్యవహరం చూస్తుంటే తగ్గేదే లే అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది.
2/6

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ నెట్టింట తెగ సందడి చేస్తుంది. గ్యాప్ లేకుండ వరుసగా ఫోటోలు షేర్ చేస్తుంది.
Published at : 03 Apr 2024 10:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















