అన్వేషించండి
HBD Sonu Sood : రియల్ హీరో సోనూసూద్ చిన్నప్పటి రేర్ ఫొటోలు!
సోనూసూద్ చిన్నప్పటి ఫొటోలు
1/8

టాలీవుడ్ లో విలన్ వేషాలేస్తూ ప్రేక్షకులను అలరించిన నటుడు సోనూసూద్.. రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అతడు చేసిన సేవలను అంత ఈజీగా మర్చిపోలేం. ప్రజానేతలు, ప్రభుత్వాలు చేయలేని ఎన్నో సేవలు చేసి ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. భారతీయులంతా ఎంతగానో ఆరాధిస్తున్న సోనూ ఈరోజు పుట్టినరోజు వేడుకలుజరుపుకుంటున్నారు . ఈ సందర్భంగా ఆయన చిన్నప్పటి రేర్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం!
2/8

చిన్నతనంలో సోనూ.. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదూ..!
Published at : 30 Jul 2021 10:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















