అన్వేషించండి
Advertisement

Sonal Chauhan : సమ్మర్ హీట్ తగ్గింది కానీ సోనాల్ కూల్ గా ఉండనిచ్చేట్టు లేదు - మందార పువ్వు ఎక్కడ దొరికిందో మరి!
Sonal Chauhan Photos: టాలీవుడ్ ఆడియన్స్ కి సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు న్యూ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మైరైజ్ చేస్తుంటుంది...

Image credit: Sonal Chauhan/Instagram
1/6

బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి లెజెండ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్. తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి..కొన్ని సినిమాలు హిట్టయ్యాయి కానీ ఆమెకు మాత్రం ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనాల్ సమ్మర్ వెకేషన్ పిక్స్ షేర్ చేసింది
2/6

ప్రభాస్-కృతిసనన్ మూవీ ఆదిపురుష్ లో మండోదరి పాత్రలో నటించింది సోనాల్. గతేడాది నాగార్జున ఘోస్టో మూవీలో హీరోయిన్ గా మెరిసింది. ఇంకా పండగ చేస్కో, షేర్ ,సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్, F3 సినిమాల్లో నటించింది...
3/6

రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తోన్న తన ఫొటోస్ తో పాటూ దీవి అందాలను పంచుకున్న సోనాల్... ఓ మందారపువ్వుని ఫోకస్ చేస్తూ నీరు, ఆకాశం కనిపించేలా అందమైన పిక్ షేర్ చేసింది
4/6

సోనాల్ ఎంజాయ్ చేస్తోన్న రిసార్ట్ ఫొటోస్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది
5/6

Image credit: Sonal Chauhan/Instagram
6/6

Image credit: Sonal Chauhan/Instagram
Published at : 15 Jun 2024 09:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తిరుపతి
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion