అన్వేషించండి
Sobhita Dhulipala : ట్రెడీషనల్ లుక్‌లో నాగార్జునకు కాబోయే కోడలు.. శోభితా ధూళిపాల బీచ్‌లో అలా.. రూమ్‌లో ఇలా
Sobhita Dhulipala Latest Photos : శోభితా ధూళిపాల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బీచ్ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sobhita Dhulipala)
1/6

శోభితా ధూళిపాల.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత తన లుక్స్‌ని కంప్లీట్‌గా మార్చేసింది. హాట్‌గా, మోడ్రన్‌గా కనిపించే ఈ భామ ఇప్పుడు ట్రెడీషనల్ లుక్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
2/6

తాజాగా బీచ్‌లో ఫోటోషూట్ చేసిన శోభితా.. ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. పెళ్లికూతురు లుక్‌లో ముస్తాబై.. తన లేటెస్ట్ సినిమాను ప్రమోషన్ చేసింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
Published at : 22 Sep 2024 06:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















