అన్వేషించండి
Saiee Manjrekar Photos: 'స్కంద' బ్యూటీ సయీ మంజ్రేకర్ బ్యూటిఫుల్ పిక్స్
'స్కంద' బ్యూటీ సయీ మంజ్రేకర్

Image credit: Saiee Manjrekar/Instagram
1/9

రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన స్కందలో శ్రీలలతో పాటూ మరో హీరోయిన్ గా నటిస్తోంది సయీ మంజ్రేకర్
2/9

'దబాంగ్ 3' చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది. వరుణ్ తేజ్ సరసన 'గని' మూవీలో హీరోయిన్ గా నటించింది.
3/9

మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.
4/9

'కక్స్పర్ష్' అనే మరాఠీ చిత్రం (2012)లో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
5/9

అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మేజర్'లో హీరోయిన్ గా నటించింది సయీ మంజ్రేకర్.
6/9

సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
7/9

సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
8/9

సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
9/9

సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
Published at : 14 Sep 2023 09:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion