అన్వేషించండి
Siri Hanumanthu : సిరి హన్మంతు గ్లామర్ ట్రీట్.. లుక్స్‌లో, ఫోజుల్లో చాలా అప్డేట్ అయింది
Siri Hanumanthu Latest Photos : బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంతు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సిరి చాలా హాట్‌గా కనిపించింది.
సిరి హన్మంతు లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Siri Hanumanthu)
1/6

సోషల్ మీడియాలో సిరి హన్మంతు కూడా తన గ్లామర్ డోస్‌ని పెంచింది. ఒకప్పుడు కాస్త ట్రెడీషనల్గా కనిపించే ఈ భామ ఇప్పుడు హాట్‌గా మారిపోయింది. (Images Source : Instagram/Siri Hanumanthu)
2/6

తాజాగా ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది సిరి. మోడ్రన్ డ్రెస్‌లో హాట్ ఫోజులిచ్చి.. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
Published at : 04 Aug 2024 07:36 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















