అన్వేషించండి
Shreya Ghoshal: గ్లామర్ డోస్ పెంచేసిన గాయని- ట్రెడిషనల్ వేర్ లో శ్రేయా ఘోషల్ అందాల విందు
స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ట్రెడిషనల్ వేర్ లో అందాల కనువిందు చేసింది. గోల్డెన్ కలర్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సింగర్ శ్రేయా ఘోషల్
1/8

గాయని శ్రేయా ఘోషల్ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ఎన్నో వందల పాటలు పాడింది. తెలుగులోనూ చాలా పాటలు పాడింది.Photo Credit: shreyaghoshal/Instagram
2/8

శ్రేయా వాయిస్ ఒక్కటే కాదు, అందంలోనూ ఆహా అనిపిస్తుంది. హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. Photo Credit: shreyaghoshal/Instagram
Published at : 18 Jul 2024 09:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion


















