అన్వేషించండి
Advertisement

పెళ్లి తర్వాత జంటగా కనిపించిన కియారా-సిద్దార్థ్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట మొదటి సారిగా ఢిల్లీ లో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Image Credit:Sidharth-Kiara
1/9

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా గురించి అందరికీ తెలిసిందే.
2/9

ఇటీవలే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.
3/9

గత కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉంటున్నారు.
4/9

ఫిబ్రవరి 7 న రాజస్థాన్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
5/9

వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
6/9

పెళ్లి తర్వాత మొదటిసారిగా ఢిల్లీ లో మెరిసిందీ జంట.
7/9

రెడ్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో కూల్ గా కనిపించారు కియారా-సిద్దార్థ్.
8/9

కొత్తజంటను చూసిన ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
9/9

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Published at : 08 Feb 2023 10:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
గాసిప్స్
సినిమా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion