అన్వేషించండి
Shivatmika Rajasekhar: దొరసాని చీర కడితే...

చీరలో శివాత్మిక రాజశేఖర్
1/6

'దొరసాని' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన రాజశేఖర్, జీవిత దంపతుల రెండో కుమార్తె శివాత్మిక. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
2/6

తొలి సినిమాతో శివాత్మిక మంచి పేరు తెచ్చుకున్నారు. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
3/6

ఇటీవల రాజశేఖర్ బంధువుల ఇళ్లలో పెళ్లి జరిగింది. అక్కడ ఈ విధంగా చీరలో సందడి చేశారు శివాత్మికా రాజశేఖర్. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
4/6

చీరలో శివాత్మిక లుక్ అద్భుతమని నెటిజన్స్ అంటున్నారు.(Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
5/6

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'రంగమార్తాండ', మరో సినిమా 'పంచతంత్రం'లో శివాత్మిక నటిస్తున్నారు. (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
6/6

భోజనం చేస్తున్నప్పుడు... (Image Credit: Instagram / Shivatmika Rajasekhar)
Published at : 11 Dec 2021 04:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion