అన్వేషించండి
Shivathmika Photos : ఓనమ్ లుక్‌లో శివాత్మిక.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కలువలోచన
Shivathmika Instagram Photos : శివాత్మిక రాజశేఖర్ ఇన్‌స్టాలో ఓనమ్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె మస్తు క్యూట్ ఉంది.
శివాత్మిక రాజశేఖర్ ఓనమ్ లుక్ (Image Source : Instagram/shivathmikar)
1/6

హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ చేసింది. ఓనమ్ లుక్‌లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
2/6

ఈ పోస్ట్‌లో తన అక్క శివాని ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది. వారిద్దరి మధ్య బంధాన్ని ఈ అక్కచెల్లెల్లు ఎప్పుడూ బహిర్గతంగా వ్యక్తం చేసుకుంటూనే ఉంటారు.
Published at : 19 Dec 2023 04:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















