అన్వేషించండి
Sharwanand Engagement Pics: సింపుల్ గా శర్వానంద్-రక్షితరెడ్డి నిశ్చితార్థ వేడుక
యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ సింపుల్ గా జరిగింది. ఓ మాజీ మంత్రి మనువరాలి మెడలో త్వరలో మూడు ముళ్లు వేయబోతున్నారు. మొత్తంగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు.
Photo@Sharwanand/Instagram
1/4

యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. Photo Credit:Sharwanand/Instagram
2/4

తాజాగా శర్వానంద్-రక్షితరెడ్డి నిశ్చితార్థ వేడుక సింపుల్ గా జరిగింది. Photo Credit:Sharwanand/Instagram
Published at : 26 Jan 2023 12:36 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















