అన్వేషించండి
Seerat Kapoor Photos: లేడీ మైకేల్ జాక్సన్ లా ఉన్న సీరత్ కపూర్
image credit : Seerat Kapoor/Instagram
1/9

'రన్ రాజా రన్'తో తెలుగు తెరకు పరిచయమైంది సీరత్ కపూర్. తొలి సినిమాతో హిట్ అందుకోవడంతో పాటూ వరుస ఆఫర్స్ దక్కించుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ సింగర్ బాద్షాతో 'స్లో స్లో' పాటలో నటించిన సీరత్ కు మంచి పేరొచ్చింది.
2/9

'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' - సీరత్ కపూర్ నటించిన లాస్ట్ రెండు సినిమాలు ఓటీటీలో మంచి విజయాలు సాధించాయి.ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి.
Published at : 05 Mar 2022 12:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
నిజామాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















