అన్వేషించండి
Shalini Pandey Latest Look: షాలిని పాండే షాకింగ్ లుక్ - లాంగ్ గ్యాప్ తర్వాత ఐకానిక్ స్టైల్లో మెరిసిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ
Shalini Pandey: లాంగ్ గ్యాప్ తర్వాత నెట్టింట దర్శనం ఇచ్చింది అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. లేథర్ డ్రెస్‌లో ఐకానిక్ స్టైల్లో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
![Shalini Pandey: లాంగ్ గ్యాప్ తర్వాత నెట్టింట దర్శనం ఇచ్చింది అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. లేథర్ డ్రెస్‌లో ఐకానిక్ స్టైల్లో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/b4cacf6bfc9c4df2b7baf51345956cae1712415185476929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: shalzp/Instagram
1/7
![Shalini Pandey Trendy Look:విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది షాలిని పాండే. ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ.. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/ff4234ace6df0b0e20ddf35bc63784fef0792.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shalini Pandey Trendy Look:విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది షాలిని పాండే. ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ.. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
2/7
![తొలి సినిమాకే బోల్డ్ క్యారెక్టర్ ఎంచుకుని సాహసం చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయ్యింది. 'అర్జున్ రెడ్డి' తర్వాత ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/a4483d04e73ddc5e0380513b06504df6c4312.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాకే బోల్డ్ క్యారెక్టర్ ఎంచుకుని సాహసం చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయ్యింది. 'అర్జున్ రెడ్డి' తర్వాత ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది.
3/7
![ఈ సినిమాతో ఆమెకు వచ్చిన పాపులారిటి చూసి ఇక టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెను దర్శక-నిర్మాతలు పెద్ద పట్టించుకోలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/870e90b223cb408f474836a45f3edea268777.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాతో ఆమెకు వచ్చిన పాపులారిటి చూసి ఇక టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెను దర్శక-నిర్మాతలు పెద్ద పట్టించుకోలేదు.
4/7
!['అర్జున్ రెడ్డి' తర్వాత లీడ్ రోల్స్ కొట్టేస్తుందనుకుంటే సహానటి పాత్రలు చేసింది. 'మహానటి'లో ఓ పాత్రలో కనిపించిన షాలిని, ఆ తర్వాత 100% కాదల్ (2019), 118, ఇద్దరి లోకం ఒకటే వంటి సినిమాల్లో హీరోయిన్ చాన్స్‌లు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/a851fe83fae27b74d2ec1fcf06e5db5b3d845.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'అర్జున్ రెడ్డి' తర్వాత లీడ్ రోల్స్ కొట్టేస్తుందనుకుంటే సహానటి పాత్రలు చేసింది. 'మహానటి'లో ఓ పాత్రలో కనిపించిన షాలిని, ఆ తర్వాత 100% కాదల్ (2019), 118, ఇద్దరి లోకం ఒకటే వంటి సినిమాల్లో హీరోయిన్ చాన్స్‌లు అందుకుంది.
5/7
![అయితే అవి ఆశించిన విజయం అందుకోలేదు. అలాగే షాలిని క్రేజ్ కూడా మరింత తగ్గింది. డైట్ చేసి జీరో సైజ్‌కు వచ్చిన ఆమెను పెద్దగా దర్శక-నిర్మాతలు గుర్తించడం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/a73af73f355eaf3f02095d40ba2c8be752355.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే అవి ఆశించిన విజయం అందుకోలేదు. అలాగే షాలిని క్రేజ్ కూడా మరింత తగ్గింది. డైట్ చేసి జీరో సైజ్‌కు వచ్చిన ఆమెను పెద్దగా దర్శక-నిర్మాతలు గుర్తించడం లేదు.
6/7
![దీంతో ఈ భామకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వెండితెరపై ఆమె సందడి తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. తాజాగా లాంగ్ గ్యాప్ తర్వాత నెట్టింట దర్శనం ఇచ్చింది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/ca324421e36d3695c76dee16fe20efb8f22a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఈ భామకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వెండితెరపై ఆమె సందడి తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. తాజాగా లాంగ్ గ్యాప్ తర్వాత నెట్టింట దర్శనం ఇచ్చింది ఈ భామ.
7/7
![అల్ట్రా స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరిసిన షాలినిని ఇలా చూసి ఫాలోవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/0f9ead3275f5a4f56e62323721f7ece67309c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరిసిన షాలినిని ఇలా చూసి ఫాలోవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Published at : 06 Apr 2024 08:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion