అన్వేషించండి
Shalini Pandey Photos: రణవీర్ సింగ్ తో షాలినీ పాండే, పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
Image Credit: Shalini Pandey / Instagram
1/8

అమ్మాయి పుడితే తప్పేంటి? వారసత్వం అంటే అబ్బాయేనా? సమాజంలో తమకు అబ్బాయి పుట్టాలని, తమ ఇంట అబ్బాయి అడుగు పెట్టాలని కోరుకునే కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి ధోరణిపై సంధించిన వ్యంగ్యాస్త్రం 'జయేష్‌భాయ్ జోర్దార్'. ఈ మూలీసో రణ్‌వీర్ సింగ్ తో కలసి నటిస్తోంది 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2/8

తొలి చిత్రంతోనే బోల్డ్ గా నటించి యూత్ ని అట్రాక్ట్ చేసిన షాలినీ పాండే. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండకి ఎంత మంచి పేరొచ్చిందో షాలినీకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. అమ్మడికి అదే మంచి ఫస్ట్ మూవీ అంటే నమ్మలేనంతంగా నటించింది. ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్ సీన్స్ లో నటించి షాకిచ్చింది. పైగా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుని కూడా మెప్పించింది.
Published at : 20 Apr 2022 11:15 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















