అన్వేషించండి
Seerat Kapoor Photos: 'సేవ్ ద టైగర్స్' పాలిట హంసలేఖ - హీరోయిన్ సీరత్ నయా గ్లామర్ పిక్స్
Save The Tigers 2 Actress Seerat Photos: హీరోయిన్ సీరత్ కపూర్ ఆన్ స్క్రీన్ కూడా హీరోయిన్ రోల్ చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్' సీజన్ 2. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
'సేవ్ ద టైగర్స్' సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ హంసలేఖ పాత్రలో సీరత్ కపూర్ నటించారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: iamseeratkapoor / Instagram)
1/6

Seerat Kapoor instagram photos: 'రన్ రాజా రన్'తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సీరత్ కపూర్. ఆ సినిమా తర్వాత తెలుగులో యంగ్ హీరోలతో పలు సినిమాలు చేశారు. ఆన్ స్క్రీన్ కూడా ఆవిడ హీరోయిన్ రోల్ చేశారు. అది 'సేవ్ ద టైగర్స్' సీజన్ 2. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. (Image Courtesy: iamseeratkapoor / Instagram)
2/6

'సేవ్ ద టైగర్ 2'లో హీరోయిన్ హంసలేఖ పాత్రలో సీరత్ కపూర్ నటించారు. ఆవిడ కనిపించడం లేదని ఫస్ట్ సీజన్ ఎండింగ్ లో ఒక కంప్లైంట్ వస్తుంది కదా! ఆ హీరోయిన్ క్యారెక్టర్ సీరత్ కపూర్ చేశారు. (Image Courtesy: iamseeratkapoor / Instagram)
Published at : 14 Mar 2024 02:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















