అన్వేషించండి
Sarah Jane Dias Photos: పవన్ కళ్యాణ్ 'పంజా 'హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి!
సారాజేన్ డయాస్
Image Credit: Sarah Jane Dias/ Instagram
1/8

‘పంజా’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సారాజేన్ డయాస్.. ఆ తర్వాత కనిపించలేదు.
2/8

మస్కట్‌లో పుట్టి పెరిగిన సారా.. ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్‌లో డిగ్రీ చదివింది.
3/8

అనుకోకుండా చేసిన ఓ యాడ్.. ఆమెను టీవీ హోస్ట్‌గా మార్చింది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న సారా.. 2007లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది.
4/8

ఆస్ట్రేలియన్ రాక్ బ్యాండ్ ‘స్విచ్’ ఆల్బమ్‌లోని ‘నెవర్ లెట్ యూ గో’ పాటలో మెరిసి..సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది
5/8

విశాల్ హీరోగా నటించిన ‘తీరాద విలయాట్టు పిళ్లై’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
6/8

‘గేమ్’తో బాలీవుడ్‌కి, ‘పంజా’తో టాలీవుడ్‌కీ పరిచయం అయింది.
7/8

‘ఇన్‌సైడ్ ఎడ్జ్’, ‘టైమ్ ఔట్’, ‘తాండవ్’, ‘నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్’ వెబ్ సిరీస్‌లలో నటించింది.
8/8

సారాజేన్ డయాస్ (Image Credit: Sarah Jane Dias/ Instagram)
Published at : 08 Feb 2024 02:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















