అన్వేషించండి
Samyuktha Menon: సంయుక్త మీనన్ అందాల అరాచకం.. నిన్నటివరకూ పద్ధతిగా కనిపించిన పిల్ల రూట్ మార్చేసినట్టుంది!
Samyuktha Menon Photos: సినిమాల్లో పద్ధతిగా కనిపించే సంయుక్తమీనన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూసి అవాక్కవుతున్నారంతా. పింక్ శారీలో చూపుతిప్పుకోనివ్వకుండా మెరిసిపోతోంది...
సంయుక్త మీనన్ ( image credit :Samyuktha Menon/ Instagram)
1/7

లక్కీ హీరోయిన్ సంయుక్తమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస మూవీస్ తో హిట్టందుకుంది. తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ మూవీస్ అన్నీ సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
2/7

'భీమ్లా నాయక్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ తర్వాత విరూపాక్ష తో హిట్టందుకుంది. బింబిసార,సార్,డెవిల్ మూవీస్ సక్సస్ తర్వాత తెలుగు సినిమాలతో పాటూ తమిళ , మళయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Published at : 17 Jul 2024 09:23 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















