అన్వేషించండి
Miheeka and Sreeleela: రానా వైఫ్ మిహిక , శ్రీలీల కవలలా... వైరల్ అవుతోన్న ఈ ఫొటోస్ చూడండి!
Rana Daggubatis wife Miheeka and Sreeleela look like twins: దగ్గుపాటి రానా భార్య మిహిక, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..వీళ్లు కవలలా అనే చర్చ నడుస్తోంది..
Mihika and Sreeleela Look Like Twins
1/6

టాలీవుడ్ హీరో రానా భార్య మిహిక, శ్రీలీల కవల పిల్లలా? మిహిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ చూసి నెటిజన్లు ఇప్పుడిదే డిస్కస్ చేసుకుంటున్నారు
2/6

ఈ పిక్ చూడండి..ఇద్దరూ నిజంగానే ఒకేలా ఉన్నారు..మహికా శ్రీలీలను హగ్ చేసుకుని దిగిన పిక్స్ పోస్ట్ చేయగా అవిప్పుడు వైరల్ అవుతున్నాయ్
Published at : 18 Apr 2025 08:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















