అన్వేషించండి
Citadel London screening Samantha: ఇక మొదలెడదామా అంటోన్న సమంత.. లండన్‌లో గ్లామర్లుక్లో అదరగొడుతోందిగా!
Citadel London screening Samantha Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత రెగ్యులర్ గా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న సామ్ షేర్ చేసిన ఫొటోస్ ఇవి....

Samantha Citadel (Image credit: samantharuthprabhuoffl/Instagram)
1/5

'సిటాడెల్: హానీ బన్నీ' ప్రీమియర్ షోలో ప్రియాంకచోప్రాతో కలసి సందడి చేసింది సమంత. లండన్ లో వరుస ఫొటో షూట్స్ తో సందడి చేస్తోంది.
2/5

ప్రియాంక చోప్రాకు తల్లిగా సామ్ నటించిందనే టాక్.. ఈ విషయం తెలియాలంటే నవంబర్ 7 న సిటాడెల్: హనీ బన్నీ వచ్చేవరకు ఆగాల్సిందే.
3/5

ప్రస్సుతం ఇటరీ వర్షన్ రిలీజ్ కు సిద్ధమైంది.. సిటాడెల్ యూనివర్స్ పేరుతో యూఎస్, ఇండియా, ఇటలీకి నటులు లండన్ లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు..వారితో పాటూ జాయిన్ అయ్యారు ప్రియాంక చోప్రా, సమంత...
4/5

స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కి సూపర్ సక్సెస్ అందుకున్న సిరీస్ లలో ‘సిటడెల్’ ఒకటి. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించారు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత - వరుణ్ ధావన్ నటించారు.
5/5

ఇప్పటికే సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ప్రకటించింది..మరోవైపు అనిల్ బర్వే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ కి సైన్ చేసింది.
Published at : 26 Sep 2024 11:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion