అన్వేషించండి
Photos from Sai Pallavis sisters wedding : పూజా కన్నన్ పెళ్లి ఫోటోలు వైరల్.. చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హడావుడి చూశారా ?
Sai Pallavi Sister Pooja Kannan Marriage Photos : సాయిపల్లవి చెల్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా కన్నన్ పెళ్లి ఈరోజే బంధువుల సమక్షంలో జరిగింది.
సాయిపల్లవి చెల్లి పెళ్లి ఫోటోలు (Images Source : Instagram)
1/7

సాంప్రదాయ పద్ధతిలో సాయిపల్లవి చెల్లి పూజకన్నన్ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram)
2/7

ఇటీవల ప్రేమించిన వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకున్న పూజా కన్నన్.. ఈరోజు పెళ్లి చేసుకుంది. బంధువుల సమక్షంలో సింపుల్గా పెళ్లి తంతును నిర్వహించారు.(Images Source : Instagram)
Published at : 05 Sep 2024 05:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















