అన్వేషించండి
Sai Pallavi: సింపుల్ లుక్ లో హైబ్రిడ్ పిల్ల - లేటెస్ట్ ఫొటోస్

సింపుల్ లుక్ లో హైబ్రిడ్ పిల్ల - లేటెస్ట్ ఫొటోస్
1/7

ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. (Photo Courtesy: Sai Pallavi Instagram)
2/7

తన కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది. (Photo Courtesy: Sai Pallavi Instagram)
3/7

హీరోలకు పోటీగా డాన్స్ చేస్తూ యూత్ ని ఫిదా చేసింది. ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించేసింది సాయి పల్లవి. (Photo Courtesy: Sai Pallavi Instagram)
4/7

కమర్షియల్ సినిమాలకు దూరంగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ కథలనే ఎన్నుకుంటుంది. (Photo Courtesy: Sai Pallavi Instagram)
5/7

ఇదిలా ఉండగా.. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ.(Photo Courtesy: Sai Pallavi Instagram)
6/7

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Sai Pallavi Instagram)
7/7

సాయి పల్లవి లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Sai Pallavi Instagram)
Published at : 09 May 2022 09:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion