అన్వేషించండి
Ruhani Sharma:గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న సినిమాలు చేస్తోన్న బ్యూటిఫుల్ రుహానీ శర్మ!
Ruhani Sharma Photos: 'చిలసౌ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రుహానీ శర్మకి ఆఫర్లున్నాయి కానీ..కెరీర్ టర్న్ చేసే అవకాశం అందుకోలేకపోయింది. లేటెస్ట్ గా తమిళ్ మూవీలో ఆఫర్ అందుకుంది...
image credit : Ruhani Sharma/Instagram
1/7

చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ..ఈ మూవీ తర్వాత మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఓ వైపు గ్లామరస్ పాత్రలతో పాటూ నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్స్ లో నటిస్తోంది. లెటేస్ట్ సూపర్ ఆఫర్ అందుకున్న రుహానీ ఓ ఆ షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది
2/7

తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంపౌండ్ నుంచి మాస్క్ అనే మూవీకి సైన్ చేసింది. ఇందులో యువ నటుడు కవిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది . ఈ సినిమాకు విక్రనన్ అశోక్ దర్శకుడు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్నఈ మూవీలో ఆండ్రియా కీలక పాత్రలో నటిస్తోంది.
Published at : 02 Jul 2024 09:33 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















