అన్వేషించండి
Ruhani Sharma: లెహంగాలో 'హిట్' హీరోయిన్ కొత్త ఫోజులు
రుహానీ శర్మ
1/6

రుహనీ శర్మ గుర్తున్నారా? అదేనండీ... విశ్వక్ సేన్ జోడిగా 'హిట్' సినిమాలోనూ, అంత ముందు 'చిలసౌ' సినిమాలో సుశాంత్ జంటగా నటించారు కదా! ఆమె లెహంగాలో కొత్త ఫొటోషూట్ చేశారు.
2/6

'హిట్' తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'డర్టీ హరి'తో మరో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ సరసన 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలో నటించారు.
Published at : 17 Jan 2022 04:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















