అన్వేషించండి
Ruhani Sharma Photos: 'సైంధవ్' ప్రమోషన్స్‌లో రుహానీ - శారీ కట్టినా గ్లామర్ ఏం తగ్గలేదు సుమీ
సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న 'సైంధవ్' సినిమాలో రుహానీ శర్మ నటించారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆమె శారీలో సందడి చేశారు. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
రుహానీ శర్మ (Image Courtesy : ruhanisharma94 / Instagram)
1/7

'సైంధవ్' ట్రైలర్ లో డాక్టర్ రోల్ చేసిన అమ్మాయి గుర్తు ఉందా? ఆ అమ్మాయే ఈ అందాల భామ. సినిమాలో క్యారెక్టర్ కోసం డ్రస్సింగ్ అలా చేశారు. సంక్రాంతికి 'సైంధవ్' విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన రుహానీ శర్మ, ఈ విధంగా శారీలో సందడి చేశారు. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
2/7

శారీ కట్టినా సరే రుహానీ శర్మ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
Published at : 06 Jan 2024 03:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















