హీరోయిన్ రెజీనా రూటు మార్చిన్నట్టు ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే... మరోవైపు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. 'అన్యాస్ ట్యుటోరియల్'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను 'ఆహా'లో పలకరించిన ఆవిడ... కొత్త ఫొటోలతో సందడి చేశారు. (Image courtesy - @ Regina Cassandra/Instagram)
'అన్యాస్ ట్యుటోరియల్'లో పాత్రకు తగ్గట్టు డి గ్లామర్ లుక్ మైంటైన్ చేశారు. సోషల్ మీడియాలో మాత్రం అదిరేట్టు కొత్త డ్రస్ లో ఫోటోలు పోస్ట్ చేశారు. (Image courtesy - @ Regina Cassandra/Instagram)
రెజీనా లేటెస్ట్ ఫొటోస్ ఇవి. (Image courtesy - @ Regina Cassandra/Instagram)
'శూర్ వీర్' వెబ్ సిరీస్ తో రెజినా నేషనల్ లెవల్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ సిరీస్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలైంది. (Image courtesy - @ Regina Cassandra/Instagram)
రెజీనా (Image courtesy - @ Regina Cassandra/Instagram)
రెజీనా కసాండ్ర కొత్త ఫోటోలు (Image courtesy - @ Regina Cassandra/Instagram)
క్యూట్ నెస్ డోస్ పెంచిన అనికా సురేంద్రన్
Intinti Gruhalakshmi Prashanthi: సీతాకోకచిలుకలా 'గృహలక్ష్మి' అందమైన విలన్ లాస్య
Trisha - PS2 Trailer Launch : క్లాసిక్ బ్యూటీ త్రిష - వయసుతో పాటు అందాన్ని పెంచుతోందా?
Fatima Sana Shaikh : ఫుల్ పటాస్లా ఫాతిమా సనా షైఖ్, అమ్మాయి అదుర్స్ కదూ!
Adah Sharma Photos: మల్లెపూలు, కొంటెచూపు - కొత్తగా కనిపిస్తోన్న అదా శర్మ
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి