అన్వేషించండి
Raveena Tandon: నిదురించే రాతిరిలో తారకలా వెలిగిపోతున్న రవీనా.. ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే!
Raveena Tandon Photos: 50 చేరువైందని ప్రత్యేకంగా చెప్పుకుంటే కానీ గుర్తించలేరు..అంతలా వెలిగిపోతోంది రవీనా టాండన్. నెటిజన్లు అయితే రవీనా కాదు నవీనా అంటున్నారు...రీసెంట్ ఫొటోస్ చూస్తే మీరూ అదే అంటారు
Image Credit: Raveena Tandon / Instagram
1/7

రవీనా టాండన్ కి 50 ఏళ్లు...అసలు ఈ ఫొటోస్ చూస్తుంటే నమ్మేలా ఉందా. బ్లాక్ డ్రెస్ లో చందమామలా వెలిగిపోతోంది కేజీఎఫ్ బ్యూటీ. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
2/7

'KGF 2'లో ప్రధాని రమికా సేన్ పాత్రలో నటించిన రవీనాకు మంచి ఫాలోయింగ్ పెరిగింది...ఆఫర్స్ కూడా జోరందుకున్నాయ్.
Published at : 01 Aug 2024 01:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















