అన్వేషించండి
Rashmika Mandanna : ఆరెంజ్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉన్న రష్మిక.. పండుగరోజూ పని చేస్తున్నానంటూ నిట్టూర్పు
Rashmika Mandanna Photos : రష్మిక మందన్న తన అభిమానులకు ఇన్‌స్టా వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/rashmika_mandanna)
1/6

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోలు అభిమానులతో పంచుకుంది. వాటికి Wishing my darling loves all the happiness, joy and goodness 🫶🏻🤍 मकर संक्रांति 🧡 பொங்கல்🧡 మకర సంక్రాంతి🧡 ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ 🧡 പൊങ്കല്🧡 ਲੋਹੜੀ 🧡 అంటూ వివిధ భాషల్లో విషెష్ చెప్పింది.(Image Source : Instagram/rashmika_mandanna)
2/6

ఆరెంజ్ డ్రెస్‌లో జ్యూవెలరీ పెట్టుకుని.. తలను ముడి వేసి రష్మిక ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇన్‌స్టా స్టోరీలో మాత్రం పండుగరోజూ కూడా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలిపింది. (Image Source : Instagram/rashmika_mandanna)
Published at : 16 Jan 2024 05:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















