అన్వేషించండి
Rashmi Gautam Photos: ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేడీ రష్మీ గౌతమ్ - బాస్ లేడీలా భలే ఫోజులు
రష్మీ గౌతమ్ అంటే ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేడీ. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో కనిపించడం ఆమెకు అలవాటు. లేటెస్టుగా ఆవిడ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Image Courtesy: rashmigautam/ Instagram)
రష్మీ గౌతమ్ (Image Courtesy : rashmigautam / Instagram)
1/9

ఎక్స్‌ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ బాస్ లేడీలా రెడీ అయ్యారు. ఓ టీవీ ప్రోగ్రాం కోసం ఆమె ఈ విధంగా రెడీ అయ్యారు. (Image Courtesy : rashmigautam / Instagram)
2/9

రష్మీ గౌతమ్ డ్రస్సింగ్ అదిరిందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy : rashmigautam / Instagram)
Published at : 03 Dec 2023 10:19 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















