అన్వేషించండి
Rashi Khanna Photos : ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది
Rashi Khanna : రాశి ఖన్నా అందంగా ముస్తాబై చీర కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/raashiikhanna)
1/7

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది రాశిఖన్నా. నాగశౌర్యతో కలిసి డెబ్యూ ఇచ్చిన ఈ సుందరి తన అందం, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది.
2/7

రాశిఖన్నా లుక్స్‌కి అప్పట్లో చాలా మంది ఫిదా అయిపోయారు. తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసింది.
Published at : 08 Jan 2024 02:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















