అన్వేషించండి
Ram Charan Stunning Looks: వర్క్ మోడ్‌లో రామ్ చరణ్ - మిర్రర్‌లో ఏం చూస్తున్నారబ్బా
'వర్క్ మోడ్' అంటూ లేటెస్టుగా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అందులో ఆయన లుక్ అదిరిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. (Image courtesy - @alwaysramcharan/Instagram)
రామ్ చరణ్ (Image courtesy - @alwaysramcharan/Instagram)
1/4

రామ్ చరణ్ ఫోటోల కింద ఫ్యాన్స్ చాలా మంది ఫైర్ అండ్ లవ్లీ ఎమోజీలు కామెంట్ చేస్తున్నారు. (Image courtesy - @alwaysramcharan/Instagram)
2/4

ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్‌తో RC15 సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం 'ఇండియన్ 2' షూటింగ్ కోసం శంకర్ చెన్నై వెళ్లడంతో ఆ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చారు. (Image courtesy - @alwaysramcharan/Instagram)
Published at : 10 Sep 2022 05:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















