అన్వేషించండి
Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్‌లో చిరంజీవి, రామ్ చరణ్ సందడి - ఫోటోలు వైరల్
Ram Charan: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లో పాల్గొని సందడి చేశారు.
Image Credit: Twitter
1/7

Megastar Attends Director Shankar Daughter Wedding Reception: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం గ్రాండ్‌గా జరిగింది.
2/7

అసిస్టెంట్ డైరెక్టర్‌గా తరుణ్ కార్తికేయన్‌తో ఐశ్వర్య వివాహం రెండు రోజుల క్రితం జరగగా నిన్న గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Published at : 16 Apr 2024 07:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















