అన్వేషించండి
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్‌లో ఆమెని చూశారా?
Rakul Preet Singh Latest Photos : IIFA Utsavam 2024 అవార్డ్స్ ఈవెంట్‌కి రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్‌లో వెళ్లింది. అయితే ఇప్పుడు ఆమె డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Rakul Preet Singh)
1/5

IIFA Utsavam 2024కి రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్స్‌లో హాజరైంది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించింది రకుల్. (Images Source : Instagram/Rakul Preet Singh)
2/5

బట్ నిజానికి ఈ రెండు డ్రెస్‌లు చూసేందుకు ఒకేలా ఉన్నాయి కానీ.. టోటల్‌గా డిఫరెంట్. సరిగ్గా చూస్తే ఈ తేడా మీకు కూడా తెలుస్తుంది. (Images Source : Instagram/Rakul Preet Singh)
Published at : 29 Sep 2024 08:08 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















