అన్వేషించండి

Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇలా మారిపోయిందేంటి? మేకప్ ఎఫెక్టా? లేక హెయిర్ స్టైల్ మార్పా?

Rakul Preeth Singh Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. కానీ ఈ ఫోటోల్లో రకుల్ చూసేందుకు డిఫరెంట్​గా కనిపించందంటూ ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టాడు.

Rakul Preeth Singh Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. కానీ ఈ ఫోటోల్లో రకుల్ చూసేందుకు డిఫరెంట్​గా కనిపించందంటూ ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టాడు.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ లుక్స్(Images Source : Instagram/Rakul Preeth Singh)

1/6
రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ పైజామా డ్రెస్​లో రకుల్ అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ పైజామా డ్రెస్​లో రకుల్ అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
2/6
చెవులకు పెద్ద బుట్టలు పెట్టుకుని, చేతులకు గాజులు వేసుకుని.. బ్లాక్ మెటల్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్. స్టైప్స్​పై కూర్చొని, దిగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్. (Images Source : Instagram/Rakul Preeth Singh)

3/6
న్యూడ్, సింపుల్​ మేకప్​ లుక్​లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్​ని ముడి వేసుకుని ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
న్యూడ్, సింపుల్​ మేకప్​ లుక్​లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్​ని ముడి వేసుకుని ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
4/6
Sit , smile , pose ❤️😜అంటూ ఈ ఫోటోలకు రకుల్ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ లుక్​ కాస్త డిఫరెంట్​గా ఉందంటూ కామెంట్​ పెట్టాడు. (Images Source : Instagram/Rakul Preeth Singh)
Sit , smile , pose ❤️😜అంటూ ఈ ఫోటోలకు రకుల్ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ లుక్​ కాస్త డిఫరెంట్​గా ఉందంటూ కామెంట్​ పెట్టాడు. (Images Source : Instagram/Rakul Preeth Singh)
5/6
రకుల్ తెలుగులో టాప్ హీరోయిన్​ స్థాయికి చేరుకుంది. తన నటన, లుక్స్​తో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
రకుల్ తెలుగులో టాప్ హీరోయిన్​ స్థాయికి చేరుకుంది. తన నటన, లుక్స్​తో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
6/6
అనంతరం బాలీవుడ్​కి వెళ్లి అక్కడి నటుడు, నిర్మాత జాకీని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. బాలీవుడ్​లో తెలుగులోకి రాకముందు కూడా ఈ భామ అక్కడ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్​ల కోసం చూస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today August 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్
Brahmamudi Serial Today August 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖ కొత్త ప్లాన్‌ - సుభాష్‌ ఎమోషనల్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖ కొత్త ప్లాన్‌ - సుభాష్‌ ఎమోషనల్‌
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Karthika Deepam 2 Serial Today August 19th: కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget