అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rakul Preet Singh Latest Photos : సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఈజీ బ్రీజీగా ఉంది కదూ
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ ఔట్ఫిట్లో రకుల్ చాలా గ్లామరెస్‌గా కనిపించింది.
![Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ ఔట్ఫిట్లో రకుల్ చాలా గ్లామరెస్‌గా కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/8d1263088a993fadbd11d3bc314a86dd1713950938747874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagaram/Rakul Singh)
1/6
![రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సమ్మర్ స్పెషల్ ఔట్ఫిట్లో రకుల్ స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagaram/Rakul Singh)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/abd29f6150ad2c132dd95c1beea5e4b9f2615.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సమ్మర్ స్పెషల్ ఔట్ఫిట్లో రకుల్ స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagaram/Rakul Singh)
2/6
![వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Feel the wind in the hair and freedom in the air 💓💓 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagaram/Rakul Singh)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/367a4840eba5f6b14deb307ebf23ab0533c48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Feel the wind in the hair and freedom in the air 💓💓 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagaram/Rakul Singh)
3/6
![పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో చేయడానికి రకుల్ వెనకాడడం లేదు. తను లుక్స్‌ని అలాగే మెయింటైన్ చేస్తూ ఫోటోషూట్లు చేస్తుంది.(Images Source : Instagaram/Rakul Singh)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/6f987e90787c7f6d8b84ca5fc4ab616165c38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో చేయడానికి రకుల్ వెనకాడడం లేదు. తను లుక్స్‌ని అలాగే మెయింటైన్ చేస్తూ ఫోటోషూట్లు చేస్తుంది.(Images Source : Instagaram/Rakul Singh)
4/6
![రకుల్ కన్నడ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం హిందీలో, తెలుగులో కూడా నటించింది.(Images Source : Instagaram/Rakul Singh)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/db6ddc3ef35dab27c3f19688530b2623cb5d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ కన్నడ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం హిందీలో, తెలుగులో కూడా నటించింది.(Images Source : Instagaram/Rakul Singh)
5/6
![తెలుగులో మంచి విజయాలు అందుకుంది. తమిళంలో కూడా రకుల్ మంచి అవకాశాలు అందుకుంది.(Images Source : Instagaram/Rakul Singh)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/6cfb1cd9844288a0d7feb75b2dd6569640f17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో మంచి విజయాలు అందుకుంది. తమిళంలో కూడా రకుల్ మంచి అవకాశాలు అందుకుంది.(Images Source : Instagaram/Rakul Singh)
6/6
![బాలీవుడ్ నటుడు, నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.(Images Source : Instagaram/Rakul Singh)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/14243b48631aab3716790941d4cf0c90e4e37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ నటుడు, నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.(Images Source : Instagaram/Rakul Singh)
Published at : 24 Apr 2024 03:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement