అన్వేషించండి
Advertisement

Rakul Preet Singh : గోల్డెన్ అవర్‌లో ఫోటోలు దిగిన రకుల్.. సూపర్ హాట్‌గా ఫోజులిచ్చిన బ్యూటీ
Rakul Preet Singh Photos : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. గోల్డెన్ అవర్‌లో.. షిమ్మర్ నైట్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు(Images Source : Instagram/RakulPreetSingh)
1/6

గోల్డెన్ అవర్‌లో ఫోటోలు దిగితే ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రకుల్ ప్రీత్ కూడా గోల్డెన్ అవర్‌లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
2/6

షిమ్మరీ, గోల్డెన్ మిక్స్ నైట్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసుకుని.. షైనీ మేకప్ లుక్‌తో పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/RakulPreetSingh)
3/6

రకుల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో కెరటం అనే సినిమా చేసింది. వెంటనే తమిళంలో కూడా సినిమా చేసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
4/6

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది. అనంతరం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. విజయాన్ని చవి చూసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
5/6

హిందీ, తమిళం సినిమాల్లో కూడా నటిస్తూ హీరోయిన్గా బిజీ అయ్యింది. పలువురు స్టార్ హీరోయిన్ల సరసన చేసి.. నటనతో మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
6/6

బాలీవుడ్ నడుడు, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ప్రేమించి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది రకుల్. (Images Source : Instagram/RakulPreetSingh)
Published at : 03 Apr 2024 12:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion