అన్వేషించండి
Raashi Khanna Photos: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న రాశీ ఖన్నా - అందమైన చీరకట్టుతో ఫిదా చేస్తున్న బ్యూటీ
Raashi Khanna: గోల్డ్ సిల్క్ చీరకట్టి కుందనపు బొమ్మలా ఆకట్టుకుంటుంది రాశీ ఖన్నా. అందమైన చీరకట్టుతో ఎల్లోరా శిల్పంలా హోయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
![Raashi Khanna: గోల్డ్ సిల్క్ చీరకట్టి కుందనపు బొమ్మలా ఆకట్టుకుంటుంది రాశీ ఖన్నా. అందమైన చీరకట్టుతో ఎల్లోరా శిల్పంలా హోయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/a478a33ee61824089c5981a4aa8eb0621711559800920929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: raashiikhanna/Instagram
1/6
![Raashi Khanna Traditional Look: బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తాజాగా చీరకట్టుతో ఆకట్టుకుంది. గోల్డ్ కలర్ సిల్క్ చీరలో కొత్త పెళ్లి కూతురిలా మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/0978eeaac2a561f7e0ffb19361f9a3ffd7447.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raashi Khanna Traditional Look: బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తాజాగా చీరకట్టుతో ఆకట్టుకుంది. గోల్డ్ కలర్ సిల్క్ చీరలో కొత్త పెళ్లి కూతురిలా మెరిసింది.
2/6
![అందమైన చీరకట్టుతో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/e5f4f6ac58f59c9c85b61e0c856a00e5d4857.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందమైన చీరకట్టుతో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
3/6
![ఆమె లేటెస్ట్ లుక్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కుందనపు బొమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా హడావుడి తగ్గిపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/4c109835a5f244bc48f490e39d0b854efdbaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె లేటెస్ట్ లుక్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కుందనపు బొమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా హడావుడి తగ్గిపోతుంది.
4/6
![మొన్నటివరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా అలరించిన ఆమెకు ప్రజెంట్ ఇక్కడ ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ హావా కొనసాగిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/6813540b96983c1cb3f680a6456c1318c2e84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొన్నటివరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా అలరించిన ఆమెకు ప్రజెంట్ ఇక్కడ ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ హావా కొనసాగిస్తుంది.
5/6
![మొన్నటి వరకు బబ్లీ బ్యూటీగా కుర్రకారు మనసులను దోచుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య డైట్ చేసి సన్నబడింది. దాంతో బి-టౌన్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. బాలీవుడ్‌లో వెబ్ సీరిస్‌తో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా సిద్ధార్థ్ మల్హోత్రా సరసనే చాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/311f0abf62f42ba0312d94f59ac89fecaecef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొన్నటి వరకు బబ్లీ బ్యూటీగా కుర్రకారు మనసులను దోచుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య డైట్ చేసి సన్నబడింది. దాంతో బి-టౌన్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. బాలీవుడ్‌లో వెబ్ సీరిస్‌తో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా సిద్ధార్థ్ మల్హోత్రా సరసనే చాన్స్ కొట్టేసింది.
6/6
![వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'యోధ'. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/197d5099e287d01b88bf6eccf0635f8a79148.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'యోధ'. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
Published at : 27 Mar 2024 10:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion