అన్వేషించండి
Priyanka Jain : బుల్లితెర దిల్బర్గా మారిన ప్రియాంక జైన్.. లేటెస్ట్ ఫోటోషూట్‌లో గ్లామర్ డోస్ పెంచేసిందిగా
Bigg Boss Priyanka Jain Photos : బుల్లితెర నటి ప్రియాంక జైన్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఈ బ్యూటీ కాస్త గ్లామర్ డోస్ పెంచింది.
ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagaram/priyankamjain)
1/6

ప్రియాంక జైన్ కన్నడి అయినా.. తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. (Images Source : Instagaram/priyankamjain)
2/6

ఈ భామ తాజాగా వైట్ స్లీవ్ లెస్ టాప్‌కి బెలూన్ హ్యాండ్స్ ధరించి ఫోటోషూట్ చేసింది. ఎప్పుడూ లేని విధంగా కాస్త బోల్డ్ ఫోజులిచ్చింది. (Images Source : Instagaram/priyankamjain)
Published at : 05 Apr 2024 12:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















