అన్వేషించండి

ముద్ద బంతి పువ్వులా అందాల భామ ప్రియాంక జైన్

ఇటివలే జరిగిన అమర్ దీప్, తేజశ్విని పెళ్ళిలో సందడి చేసిన ప్రియాంక తనకు సంబందించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది

ఇటివలే జరిగిన అమర్ దీప్, తేజశ్విని పెళ్ళిలో సందడి చేసిన ప్రియాంక తనకు సంబందించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది

Image Credit: Priyanka M Jain/Instagram

1/7
' మౌనరాగం' సీరియల్‌లో అమ్ములు పాత్ర ప్రియాంకకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Image Credit: Priyanka M Jain/Instagram
' మౌనరాగం' సీరియల్‌లో అమ్ములు పాత్ర ప్రియాంకకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Image Credit: Priyanka M Jain/Instagram
2/7
ప్రియాంక  సీరియల్స్ లోనే కాదు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credit: Priyanka M Jain/Instagram
ప్రియాంక సీరియల్స్ లోనే కాదు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credit: Priyanka M Jain/Instagram
3/7
ప్రస్తుతం అమర్ దీప్, ప్రియాంక కలిసి నటిస్తున్న 'జానకి కలగనలేదు' సీరియల్ మంచి రేటింగ్ తో ముందుకు సాగుతుంది. Image Credit: Priyanka M Jain/Instagram
ప్రస్తుతం అమర్ దీప్, ప్రియాంక కలిసి నటిస్తున్న 'జానకి కలగనలేదు' సీరియల్ మంచి రేటింగ్ తో ముందుకు సాగుతుంది. Image Credit: Priyanka M Jain/Instagram
4/7
ఈ బ్యూటీ  2018 లో తెలుగులో మొదటిసారిగా  ‘చల్తే చల్తే’ అనే ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Priyanka M Jain/Instagram
ఈ బ్యూటీ 2018 లో తెలుగులో మొదటిసారిగా ‘చల్తే చల్తే’ అనే ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Priyanka M Jain/Instagram
5/7
ప్రియాంక సీరియల్స్ లోనే కాదు తన యూట్యూబ్ చానల్ 'నెవెర్ ఎండింగ్ టేల్స్' లో కూడా కనిపిస్తూ 2లక్షల మందికి పైగా ఫాలోవర్స్ను సంపాదించుకుంది. Image Credit: Priyanka M Jain/Instagram
ప్రియాంక సీరియల్స్ లోనే కాదు తన యూట్యూబ్ చానల్ 'నెవెర్ ఎండింగ్ టేల్స్' లో కూడా కనిపిస్తూ 2లక్షల మందికి పైగా ఫాలోవర్స్ను సంపాదించుకుంది. Image Credit: Priyanka M Jain/Instagram
6/7
ఈ బ్యూటీ మా టీవీ లో ప్రసారమయ్యే పలు షోస్ లలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Priyanka M Jain/Instagram
ఈ బ్యూటీ మా టీవీ లో ప్రసారమయ్యే పలు షోస్ లలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Priyanka M Jain/Instagram
7/7
ఇటివలే జరిగిన అమర్ దీప్, తేజశ్విని పెళ్లిలో ప్రియాంక సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Priyanka M Jain/Instagram
ఇటివలే జరిగిన అమర్ దీప్, తేజశ్విని పెళ్లిలో ప్రియాంక సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Priyanka M Jain/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget