అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Priyanka Arul Mohans: OG బ్యూటీ ప్రియాంక మోహన్ స్టైలిష్ లుక్!
ప్రియాంక మోహన్
![ప్రియాంక మోహన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/d162e500e813e2545e6fb93caec5e4551707467692136217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Courtesy : priyankaamohanofficial / Instagram
1/5
![నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని ఆమె అందం, అభినయం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/f7e9d817c88ef936502d9f14949697acf3352.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని ఆమె అందం, అభినయం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
2/5
![ఫస్ట్ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయినా.. ప్రియాంక యాక్టింగ్‌కి మాత్రం వందశాతం మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో ఆ వెంటనే శర్వానంద్ జంటగా శ్రీకారం మూవీలో చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ కూడా ప్రియాంకను నిరాశ పరిచింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరో, భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/7ce4090fa03976cf3630d4d1a2fade8be6cb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫస్ట్ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయినా.. ప్రియాంక యాక్టింగ్‌కి మాత్రం వందశాతం మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో ఆ వెంటనే శర్వానంద్ జంటగా శ్రీకారం మూవీలో చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ కూడా ప్రియాంకను నిరాశ పరిచింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరో, భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది.
3/5
![రీసెంట్గా ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' చిత్రంలో హీరోయిన్ నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/e7926652a184ded31bcadca8618635a3ff787.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్గా ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' చిత్రంలో హీరోయిన్ నటించింది.
4/5
![తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/dc0970b283de39dd0259f86e4287657462d65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తోంది
5/5
![Image Courtesy : priyankaamohanofficial / InstagramImage Courtesy : priyankaamohanofficial / Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/8d2cb6d3e8fbf294b5868b5a481c5ecacb93c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Courtesy : priyankaamohanofficial / InstagramImage Courtesy : priyankaamohanofficial / Instagram
Published at : 09 Feb 2024 02:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement